ఈ ఆవులు మీ ఇంట ఉంటే.. సిరుల పంటే..

ఈ ఆవులు మీ ఇంట ఉంటే.. సిరుల పంటే..

Phani CH

|

Updated on: Feb 19, 2024 | 8:51 PM

గంగిగోవు పాలు గరిటడైనను చాలు అన్నాడు వేమన. ఆవుపాలు అంత శ్రేష్ఠమైనవి మరి. హిందూ సంప్రదాయం ప్రకారం ఆవుపాలు, నెయ్యి, వెన్న, గోమూత్రం, గోమయం అన్నీ శ్రేష్ఠమైనవిగానే భావిస్తారు. అందుకే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సమయంలోనూ గోమయం, గోమూత్రంతో శుద్ధి చేసిన అనంతరం యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఆవులకి అంత ప్రాధాన్యత. ఇలాంటి ఆవులు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సిరుల పంటే అని చెబుతారు.

గంగిగోవు పాలు గరిటడైనను చాలు అన్నాడు వేమన. ఆవుపాలు అంత శ్రేష్ఠమైనవి మరి. హిందూ సంప్రదాయం ప్రకారం ఆవుపాలు, నెయ్యి, వెన్న, గోమూత్రం, గోమయం అన్నీ శ్రేష్ఠమైనవిగానే భావిస్తారు. అందుకే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సమయంలోనూ గోమయం, గోమూత్రంతో శుద్ధి చేసిన అనంతరం యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఆవులకి అంత ప్రాధాన్యత. ఇలాంటి ఆవులు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సిరుల పంటే అని చెబుతారు. అందుకే రైతులు చాలామంది ఆవులను పెంచుతుంటారు. ఆవులలో రకాలు కూడా ఉంటాయి. సాధారణంగా దేశవాలీ ఆవులైతే రోజుకి 2 లీటర్ల పాలు ఇస్తాయి. కానీ గిరిజాతికి చెందిన ఆవులు అయితే రోజుకి 5 లీటర్ల పాలు ఇస్తాయట. ఈ విషయం తెలుసుకున్న ఓ రైతు ఈ గిరిజాతి ఆవులను కొనుగోలు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రామ్ చరణ్‌ OR ఎన్టీఆర్ ఎవరు హనుమాన్ ?? | హాలీవుడ్‌ గడ్డపై చిరుకు భారీ సన్మానం

శ్మశానంలో మహిళల సంచారం.. అందుకేనా ??

కదులుతున్న కారుపై స్టంట్స్‌‌.. ఊహించని బహుమతి ఇచ్చిన పోలీసులు

పుట్టుకతోనే నాన్‌ వెజ్‌ రైస్‌ ఇవి.. 8 శాతం అధిక ప్రొటీన్లు, 7 శాతం అధిక కొవ్వుతో వచ్చేస్తోంది

చేయని నేరానికి 37 ఏళ్ల జైలు.. రూ.116 కోట్లు పరిహారం