14 అడుగుల పొడవు.. 8 కేజీల బరువు.. ఇది కదా కింగ్ కోబ్రా అంటే ??
అత్యంత ప్రాణాంతకర పాము గిరినాగు. కాటేస్తే బతికే ఛాన్స్ కేవలం 25 శాతం మాత్రమే. కంటపడితే వెంటపడ్డాల్సిన పని వుండదు. పడగెత్తిన కింగ్ కోబ్రాను చూస్తే పై ప్రాణాలు పైనే ఇక. ఓ రకంగా చూపులతోనే చంపేస్తాయివి. కాటు కన్నా గిరినాగు కాటేసిందనే భయమే ప్రాణాలు తీస్తుంది. సర్పజాతిలో గిరినాగు భిన్నమైంది. దీని పొడువు పది నుంచి 20 అడుగులపైనే ఉంటుంది. ఒంటిపై నల్లటి చారలుంటాయి. ఎక్కువగా దట్టమైన అడవుల్లోనే ఉంటాయి.
అత్యంత ప్రాణాంతకర పాము గిరినాగు. కాటేస్తే బతికే ఛాన్స్ కేవలం 25 శాతం మాత్రమే. కంటపడితే వెంటపడ్డాల్సిన పని వుండదు. పడగెత్తిన కింగ్ కోబ్రాను చూస్తే పై ప్రాణాలు పైనే ఇక. ఓ రకంగా చూపులతోనే చంపేస్తాయివి. కాటు కన్నా గిరినాగు కాటేసిందనే భయమే ప్రాణాలు తీస్తుంది. సర్పజాతిలో గిరినాగు భిన్నమైంది. దీని పొడువు పది నుంచి 20 అడుగులపైనే ఉంటుంది. ఒంటిపై నల్లటి చారలుంటాయి. ఎక్కువగా దట్టమైన అడవుల్లోనే ఉంటాయి. జనవాసాల్లోకి అంతగారావు.కానీ అడవులు మాయం కావడంతో ఇటీవల పల్లెబాట పడుతున్నాయి. ఆహార వేటలో గిరినాగులు జనవాసాల్లోకి వస్తున్నాయి. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో ఓ ఇంటి పైకప్పు నుంచి 14 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను రెస్క్యూ చేశారు. దాదాపు 8 కిలోల బరువున్న విషసర్పాన్ని తీసుకువెళ్లి కపిలాష్ అభయారణ్యంలోకి వదిలారు. భారీ విషసర్పం ఆహారం వెతుక్కుంటూ గ్రామంలోకి ప్రవేశించి ఉండొచ్చని బన్యాక్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాయిలెట్‌లో ఇరుక్కున్న బాలిక కాలు.. చివరికి ??
500 మీటర్ల దూరం కారు బానెట్‌పై యువతిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !!
ఫ్రెండ్స్‌పైనే పెప్పర్ స్ప్రే … ట్రై చేసిన అమ్మాయిల సస్పెన్షన్