ఫ్రెండ్స్‌పైనే పెప్పర్ స్ప్రే … ట్రై చేసిన అమ్మాయిల సస్పెన్షన్
గోవాలోని పనాజీలో ప్రభుత్వ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినులు తోటి వారిపై పెప్పర్ స్ప్రే చేయడంతో 11 మంది బాలికలు ఆస్పత్రి పాలయ్యారు. బిచోలిమ్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో కొందరు విద్యార్థినులు ఓ తరగతి గదిలో కూర్చొని ఉండగా.. అల్లరి చేష్టలు చేస్తూ కిటికీలో నుంచి కొందరు బాలికలు వారిపై పెప్పర్ స్ప్రే కొట్టారు. దాంతో తరగతి గదిలో కూర్చున్న వారికి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. వారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లింది.
గోవాలోని పనాజీలో ప్రభుత్వ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినులు తోటి వారిపై పెప్పర్ స్ప్రే చేయడంతో 11 మంది బాలికలు ఆస్పత్రి పాలయ్యారు. బిచోలిమ్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో కొందరు విద్యార్థినులు ఓ తరగతి గదిలో కూర్చొని ఉండగా.. అల్లరి చేష్టలు చేస్తూ కిటికీలో నుంచి కొందరు బాలికలు వారిపై పెప్పర్ స్ప్రే కొట్టారు. దాంతో తరగతి గదిలో కూర్చున్న వారికి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. వారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లింది. వెంటనే 11 మందిని చికిత్స నిమిత్తం బిచోలిమ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. కాసేపటి తరువాత అందులోని ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం మపుస పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థినుల అనుచిత ప్రవర్తన గురించి పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాఠశాలలో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులు సూచించడంతో నలుగురు బాలికలను యాజమాన్యం సస్పెండ్ చేసింది. పెప్పర్ స్ప్రే చల్లిన విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే చంద్రకాంత్ షెట్యే జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. బాధిత విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెసుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోతులన్నీ కలిస్తే… చిరుతైనా సరే.. తోక ముడవాల్సిందే
టీ కొట్టు నడుపుతూ కూతుర్ని క్రికెటర్‌ని చేశాడు !! నిరు పేద కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం
TOP 9 ET News: మెగా మనసు..10కోట్లు వెనక్కి ఇచ్చిన చిరు | హాలీవుడ్ వర్షన్‌లో సలార్ ఇక బొమ్మ బద్దలే
Sai Dharam Tej: నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్
Shankar: తమిళ డైరెక్టర్ల పార్టీలో చెర్రీ.. ఏదో పెద్దగానే జరగబోతోంది !!
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

