Shankar: తమిళ డైరెక్టర్ల పార్టీలో చెర్రీ.. ఏదో పెద్దగానే జరగబోతోంది !!
ఎట్ ప్రజెంట్ రామ్ చరణ్ సిట్యూవేషన్ ఎలా ఉందంటే.! ట్రిపుల్ ఆర్‌కి ముందు... ట్రిపుల్ ఆర్‌కి తర్వాత అన్నట్టే ఉంది! ఎందుకంటే.. జక్కన్నాస్ ట్రిపుల్ ఆర్ సినిమా మెగా పవర్ స్టార్‌ను ఆ రేంజ్లో పెట్టింది మరి.! ఏకంగా పాన్ ఇండియాన్ స్టార్‌డమ్‌నే దాటేసి.. గ్లోబల్ స్టార్ గా చేసేసింది మరి! అందుకే అప్పటి నుంచే.. ఇండియన్ టాప్ డైరెక్టర్లందరూ.. చెర్రీతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. కథలు పట్టుకుని ఆయన్ను కలిసేందుకు వెయిట్ చేస్తున్నారు.
ఎట్ ప్రజెంట్ రామ్ చరణ్ సిట్యూవేషన్ ఎలా ఉందంటే.! ట్రిపుల్ ఆర్‌కి ముందు… ట్రిపుల్ ఆర్‌కి తర్వాత అన్నట్టే ఉంది! ఎందుకంటే.. జక్కన్నాస్ ట్రిపుల్ ఆర్ సినిమా మెగా పవర్ స్టార్‌ను ఆ రేంజ్లో పెట్టింది మరి.! ఏకంగా పాన్ ఇండియాన్ స్టార్‌డమ్‌నే దాటేసి.. గ్లోబల్ స్టార్ గా చేసేసింది మరి! అందుకే అప్పటి నుంచే.. ఇండియన్ టాప్ డైరెక్టర్లందరూ.. చెర్రీతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. కథలు పట్టుకుని ఆయన్ను కలిసేందుకు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్ డైరెక్టర్లందరిలో .. టాలీవుడ్ డైరెక్టర్లను మినహాయిస్తే.. కోలీవుడ్ డైరెక్టర్లు.. చెర్రీకి కాస్త చేరువలో చేరుకున్నారు. మొత్తానికి ఓ పార్టీలో చెర్రీని కలిసి.. చుట్టుముట్టారు. అలా బయటికి వచ్చిన ఫోటోలతో ఏదో పెద్దగానే జరగబోతోందనే హింట్ అందరికీ ఇస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! స్టార్ డైరెక్టర్ శంకర్ తన బర్త్ డే సందర్భంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరికీ చైన్నైలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చారు. ఇక ఈ పార్టీకి చెర్రీ అండ్ తమన్ కూడా వెళ్లారు. అయితే ఇదే పార్టీలో.. కోలీవుడ్ డైరెక్టర్లందరూ.. చెర్రీతో ఆప్యాయంగా మాట్లాడి ఫోటోలు తీసుకోవడం ఇప్పుడు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yogi Re-Release: మీరు మారరా.. థియేటర్లు నాశనం అవుతున్నాయి రా…
Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా
Bhola Shankar OTT: భోళాకు దిమ్మతిరిగే లాభం.. ప్లాప్ అయినా దిమ్మతిరిగే లాభం !!
Anil Sunkara: వివాదంపై నోరు విప్పిన భోళా ప్రొడ్యూసర్ !! ఎమోషనల్ పోస్ట్ !!
ముందు ఎవరు ప్రపోజ్ చేశారు ?? సిగ్గుతో మొగ్గలేసిన హీరో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

