ముందు ఎవరు ప్రపోజ్ చేశారు ?? సిగ్గుతో మొగ్గలేసిన హీరో
ఓ స్టార్ హీరో.. హీరోయిన్ ప్రేమలో పడ్డారంటే చాలు ! ఆ విషయం బయటికి తెలిస్తే చాలు..! అందరూ అడిగేది..! ఆలోచించేది ఒకటే! అదే ! ముందు ఎవరు ప్రేమలో పడ్డారనే. ఎవరు ప్రపోజ్ చేశారనే.! ఇక ఇదే కొశ్చన్‌ను మెగా ప్రిన్ వరుణ్ తేజ్‌ను అడిగితే..! ఆన్సర్ ఇస్తారా? మాటదాటేస్తారా? లేక సిగ్గుతో మొగ్గలేస్తారా? అంటే ఆబ్వియస్‌గా సిగ్గుతో మొగ్గలేస్తూనే ఆన్సర్ ఇచ్చారు ఈ మెగా ప్రిన్స్. ఎస్ ! గని డిజాస్టర్ తర్వాత.. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో.. గాండీవధారి అర్జున సినిమాతో ఆగస్టు 25న మన ముందుకు వస్తున్న
ఓ స్టార్ హీరో.. హీరోయిన్ ప్రేమలో పడ్డారంటే చాలు ! ఆ విషయం బయటికి తెలిస్తే చాలు..! అందరూ అడిగేది..! ఆలోచించేది ఒకటే! అదే ! ముందు ఎవరు ప్రేమలో పడ్డారనే. ఎవరు ప్రపోజ్ చేశారనే.! ఇక ఇదే కొశ్చన్‌ను మెగా ప్రిన్ వరుణ్ తేజ్‌ను అడిగితే..! ఆన్సర్ ఇస్తారా? మాటదాటేస్తారా? లేక సిగ్గుతో మొగ్గలేస్తారా? అంటే ఆబ్వియస్‌గా సిగ్గుతో మొగ్గలేస్తూనే ఆన్సర్ ఇచ్చారు ఈ మెగా ప్రిన్స్. ఎస్ ! గని డిజాస్టర్ తర్వాత.. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో.. గాండీవధారి అర్జున సినిమాతో ఆగస్టు 25న మన ముందుకు వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్.. ఎట్ ప్రజెంట్ ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఇక ఆక్రమంలోనే జరిగిన ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠితో సాగించిన తన ప్రేమాయణం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. దాంతో పాటే.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారన్న విషయాన్ని రివీల్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun Teja: పెళ్లి సస్పెన్స్ పై.. నోరు విప్పిన వరుణ్ తేజ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

