Varun Teja: పెళ్లి సస్పెన్స్ పై.. నోరు విప్పిన వరుణ్ తేజ్
ఓ పక్క పెళ్లి ఎప్పుడనే మాటలు. మరో పక్క పెళ్లి ఆగిపోయిందనే వార్తలు.. ఇంకో పక్క పెళ్లి నవంబర్లోనే.. అది కూడా ఇటలీలోనే అంటూ.. పుట్టుకొస్తున్న ప్రచారాలు. వెరసీ.. వీటన్నింటికి ఒక్క మాటతో.. సూటిగా.. సుత్తిలేకుండా ఆన్సర్ ఇచ్చారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఎస్ ! గని డిజానస్టర్ తర్వాత.. సిల్వర్ స్క్రీన్ పై బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కష్టపడుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఆ క్రమంలోనే వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ పోతున్నారు. ఇక ఆ లైనప్‌లోనే తన మొదటి ఫిల్మ్ గాండీవధారి అర్జున
ఓ పక్క పెళ్లి ఎప్పుడనే మాటలు. మరో పక్క పెళ్లి ఆగిపోయిందనే వార్తలు.. ఇంకో పక్క పెళ్లి నవంబర్లోనే.. అది కూడా ఇటలీలోనే అంటూ.. పుట్టుకొస్తున్న ప్రచారాలు. వెరసీ.. వీటన్నింటికి ఒక్క మాటతో.. సూటిగా.. సుత్తిలేకుండా ఆన్సర్ ఇచ్చారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఎస్ ! గని డిజానస్టర్ తర్వాత.. సిల్వర్ స్క్రీన్ పై బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కష్టపడుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఆ క్రమంలోనే వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ పోతున్నారు. ఇక ఆ లైనప్‌లోనే తన మొదటి ఫిల్మ్ గాండీవధారి అర్జున సినిమాను ఆగస్టు 25న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఆ సినిమాను హిట్ చేసేందుకే వరుసగా ఇంటర్వ్యూలిస్తూ.. తన సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకుపోతున్నారు. అలా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన మెగా ప్రిన్స్.. లావణ్యతో తన పెళ్లి గురంచి కొన్ని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్టు.. తన పెళ్లి నవంబర్‌లో కానీ.. డిసెంబర్‌లో కానీ జరగడం లేదన్నారు. పర్సనల్ విషయాలు ఎప్పుడూ సీక్రెట్ గా ఉంచడానికి ఇష్టపడతానని.. అందుకే ఎంగేజ్ మెంట్ వరకు తమ రిలేషన్ గురించి ఎవరితో పంచుకోలేదన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

