Anil Sunkara: వివాదంపై నోరు విప్పిన భోళా ప్రొడ్యూసర్ !! ఎమోషనల్ పోస్ట్ !!
తన పర అనే భేదం లేకుండా.. సినిమా రిజెల్ట్ ను ఉన్నదున్నట్టు ఒప్పుకునే మనస్తత్వం ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.. ఎట్టకేలను భోళా శంకర్ వివాదంపై రియాక్టయ్యారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో ఓ పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. చిరుతో తన రిలేషన్ ఎలాంటిదో చెబుతూనే.. సోషల్ మీడియాలో.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సీరియస్ అయ్యారు. ఎస్ ! 14రీల్స్ అండ్ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్స్‌తో.. ఇప్పటి వరకు సినిమాలు తీస్తూ.. వస్తున్న అనిల్ సుంకర..
తన పర అనే భేదం లేకుండా.. సినిమా రిజెల్ట్ ను ఉన్నదున్నట్టు ఒప్పుకునే మనస్తత్వం ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.. ఎట్టకేలను భోళా శంకర్ వివాదంపై రియాక్టయ్యారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో ఓ పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. చిరుతో తన రిలేషన్ ఎలాంటిదో చెబుతూనే.. సోషల్ మీడియాలో.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సీరియస్ అయ్యారు. ఎస్ ! 14రీల్స్ అండ్ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్స్‌తో.. ఇప్పటి వరకు సినిమాలు తీస్తూ.. వస్తున్న అనిల్ సుంకర.. మెగాస్టార్ చిరు హీరోగా.. మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అయితే ఎన్నో అంచానల మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చిరు రేంజ్ సినిమ కాదనే కామెంట్ ను మూటగట్టుకుంది. ఇక ఈ కమ్రంలోనే ఈ సినిమా రిజెల్ట్ కారణంగానే.. చిరు, ప్రొడ్యూసర్ అనిల్ సుంకురను దూరం పెట్టారని.. కాస్త అగౌరవంగా మాట్లాడారని.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా గొడవ చేశారనే న్యూసులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే న్యూస్‌లు తాజాగా కాస్త ఘాటుగా రియాక్టయ్యారు అనిల్ సుంకర. అవన్నీ ఫేక్ న్యూస్‌లని.. చిరుతో.. వివాదాలు.. విరుద్దాలు లాంటివి తనకేం లేవని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ బలంగా తిరిగివస్తా అంటూ కూడా తన పోస్టులో కోట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముందు ఎవరు ప్రపోజ్ చేశారు ?? సిగ్గుతో మొగ్గలేసిన హీరో
Varun Teja: పెళ్లి సస్పెన్స్ పై.. నోరు విప్పిన వరుణ్ తేజ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

