Yogi Re-Release: మీరు మారరా.. థియేటర్లు నాశనం అవుతున్నాయి రా…
హంగామాకు కూడా.. ఓ అడ్డూ అదుపు ఉంటుంది కదా! చేసేది ఎంజాయ్ అయినా.. ఓ పద్దతిగాఏ చేయలాని కదా..! మన పరిసరాలను.. పట్టించుకుని.. మనం ఎక్కడ ఉన్నామన్నది చూసుకుని.. పది మందికి నష్టం కలిగించకుండానే ప్రవర్తించాలి కదా..! కానీ ఇవన్నీ కొందరు పట్టించుకోవట్లేదు కనుకే.. రీ రీలీజ్ సినిమాలు వేసుకున్న థియేటర్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ థియేటర్ యాజమాన్యాలను బాధపెడుతున్నాయి. ఇక తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా యోగి రీ రిలీజ్ విషయంలో
హంగామాకు కూడా.. ఓ అడ్డూ అదుపు ఉంటుంది కదా! చేసేది ఎంజాయ్ అయినా.. ఓ పద్దతిగాఏ చేయలాని కదా..! మన పరిసరాలను.. పట్టించుకుని.. మనం ఎక్కడ ఉన్నామన్నది చూసుకుని.. పది మందికి నష్టం కలిగించకుండానే ప్రవర్తించాలి కదా..! కానీ ఇవన్నీ కొందరు పట్టించుకోవట్లేదు కనుకే.. రీ రీలీజ్ సినిమాలు వేసుకున్న థియేటర్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ థియేటర్ యాజమాన్యాలను బాధపెడుతున్నాయి. ఇక తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా యోగి రీ రిలీజ్ విషయంలో ఇదే చేయడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! ఎట్ ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ ను పట్టుకున్న ప్రభాస్ యోగీ మేకర్స్. ఈ సినిమాను తాజాగా రీ రిలీజ్ చేశారు. సినిమాను చూసేందుకు ఫ్యాన్స్‌ను ఎగబడేలా చేశారు. అయితే థియేటర్లో.. వింటేజ్ ప్రభాస్ పవర్ ఎలా ఉందో.. విట్ నెస్ చేసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్.. ఒక్కసారిగా హీరో ఎంట్రీ సీన్లో బ్లాస్ట్ అయ్యారు. ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ.. సిల్వర్ స్క్రీన్ ముందు నానా హంగామా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా
Bhola Shankar OTT: భోళాకు దిమ్మతిరిగే లాభం.. ప్లాప్ అయినా దిమ్మతిరిగే లాభం !!
Anil Sunkara: వివాదంపై నోరు విప్పిన భోళా ప్రొడ్యూసర్ !! ఎమోషనల్ పోస్ట్ !!
ముందు ఎవరు ప్రపోజ్ చేశారు ?? సిగ్గుతో మొగ్గలేసిన హీరో
Varun Teja: పెళ్లి సస్పెన్స్ పై.. నోరు విప్పిన వరుణ్ తేజ్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

