Sai Dharam Tej: నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్
హీరో అయితే ఏంటి? కాకపోయి ఉంటే ఏంటి? అది నెట్టింట అయితే ఏంటి? నేరుగా అయితే ఏంటి? మన ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరైనా సీరియస్ అవుతారు. పిచ్చిపిచ్చి వాగిన వారికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇస్తారు. ఇక ఎట్ ప్రజెంట్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేశారు. తన మేన మరదలు నిహారికను ట్రోల్ చేసిన ఓ వ్యక్తికి గూబ గుయ్ మనేలా కామెంట్ చేశారు. తాజాగా సోల్ ఆఫ్ సత్య అనే స్పెషల్ వీడియో సాంగ్తో చేసిన తేజ్.. ఓ రెండు రోజుల క్రితం ఆసాంగ్ రిలీజ్ అయిందంటూ.. ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.
హీరో అయితే ఏంటి? కాకపోయి ఉంటే ఏంటి? అది నెట్టింట అయితే ఏంటి? నేరుగా అయితే ఏంటి? మన ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరైనా సీరియస్ అవుతారు. పిచ్చిపిచ్చి వాగిన వారికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇస్తారు. ఇక ఎట్ ప్రజెంట్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేశారు. తన మేన మరదలు నిహారికను ట్రోల్ చేసిన ఓ వ్యక్తికి గూబ గుయ్ మనేలా కామెంట్ చేశారు. తాజాగా సోల్ ఆఫ్ సత్య అనే స్పెషల్ వీడియో సాంగ్తో చేసిన తేజ్.. ఓ రెండు రోజుల క్రితం ఆసాంగ్ రిలీజ్ అయిందంటూ.. ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. అయితే తేజ్ చేసిన ఈ పోస్ట్‌కు ‘సాంగ్ చూసేందుకు ఐయామ్ ఈగర్లీ వెయింటింగ్ అంటూ… నిహారిక కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్ ను చూసిన ఓ నెటిజెన్ కాస్త రెచ్చిపోయారు. వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపోయే అంటూ.. నిహారిక కామెంట్‌కు రిప్లై కామెంట్ చేశారు. ఇక దీంతో సీరియస్ అయిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ.. వెంటనే ఆ కామెంట్‌ను డిలీట్ చేయమంటూ… ఆ నెటిజెన్‌కు వార్నింగ్ ఇచ్చారు. తన రియాక్షన్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు ఈ స్టార్ హీరో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shankar: తమిళ డైరెక్టర్ల పార్టీలో చెర్రీ.. ఏదో పెద్దగానే జరగబోతోంది !!
Yogi Re-Release: మీరు మారరా.. థియేటర్లు నాశనం అవుతున్నాయి రా…
Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా
Bhola Shankar OTT: భోళాకు దిమ్మతిరిగే లాభం.. ప్లాప్ అయినా దిమ్మతిరిగే లాభం !!
Anil Sunkara: వివాదంపై నోరు విప్పిన భోళా ప్రొడ్యూసర్ !! ఎమోషనల్ పోస్ట్ !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

