TOP 9 ET News: మెగా మనసు..10కోట్లు వెనక్కి ఇచ్చిన చిరు | హాలీవుడ్ వర్షన్‌లో సలార్ ఇక బొమ్మ బద్దలే
తనకూ, చిరంజీవికి మధ్య వివాదం నెలకొందని వచ్చిన వార్తల్లో నిజం లేదని తాజాగా తన చేసిన ట్వీట్లో క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర. భోళా శంకర్ సినిమా విషయంలో చిరంజీవి పూర్తిగా సహకరించారని తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఆయనతో సినిమాల పరమైన పరిచయం మాత్రమే కాదు, వ్యక్తిగత మైన స్నేహం కూడా.. ఉందని తన ట్వీట్లో కోట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రొడ్యూసర్ ట్వీట్‌కు తోడు.. ఓ ఫిల్మ్ నగర్ టాక్ కూడా..
తనకూ, చిరంజీవికి మధ్య వివాదం నెలకొందని వచ్చిన వార్తల్లో నిజం లేదని తాజాగా తన చేసిన ట్వీట్లో క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర. భోళా శంకర్ సినిమా విషయంలో చిరంజీవి పూర్తిగా సహకరించారని తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఆయనతో సినిమాల పరమైన పరిచయం మాత్రమే కాదు, వ్యక్తిగత మైన స్నేహం కూడా.. ఉందని తన ట్వీట్లో కోట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రొడ్యూసర్ ట్వీట్‌కు తోడు.. ఓ ఫిల్మ్ నగర్ టాక్ కూడా.. ఇప్పుడు పోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చిరు భోళా శంకర్‌కు తీసుకున్న రెమ్యూనరేషన్ నుంచి దాదపు 10 కోట్లు తిరిగి ప్రొడ్యూసర్‌కే ఇచ్చారనే టాక్ కూడా ఇండస్ట్రీ బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్. సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాన్ ఇండియా సినిమాను ఐమాక్స్ వర్షన్‌లోనూ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Dharam Tej: నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్
Shankar: తమిళ డైరెక్టర్ల పార్టీలో చెర్రీ.. ఏదో పెద్దగానే జరగబోతోంది !!
Yogi Re-Release: మీరు మారరా.. థియేటర్లు నాశనం అవుతున్నాయి రా…
Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా
Bhola Shankar OTT: భోళాకు దిమ్మతిరిగే లాభం.. ప్లాప్ అయినా దిమ్మతిరిగే లాభం !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

