AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోతులన్నీ కలిస్తే... చిరుతైనా సరే.. తోక ముడవాల్సిందే

కోతులన్నీ కలిస్తే… చిరుతైనా సరే.. తోక ముడవాల్సిందే

Phani CH
|

Updated on: Aug 19, 2023 | 9:50 AM

Share

ఐకమత్యమే బలం అనేదానికి ఈ సంఘటనే నిదర్శం. క్రూరమైన జంతువుల్లో ఒకటైన చిరుత పులి ఒక్క పంజాతోనే జంతువుల్ని చంపేయగలదు. అట్లాంటి చిరుతపులి కోతులకు భయపడి ప్రాణ భయంతో పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రోడ్డుపై సుమారు 50 కోతులు అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంతలో అక్కడికి ఓ చిరుత పులి వచ్చింది. కోతులే కదా ఏం చేస్తాయి అనుకున్నదో ఏమో ఓ కోతిపై దాడి చేసింది.

ఐకమత్యమే బలం అనేదానికి ఈ సంఘటనే నిదర్శం. క్రూరమైన జంతువుల్లో ఒకటైన చిరుత పులి ఒక్క పంజాతోనే జంతువుల్ని చంపేయగలదు. అట్లాంటి చిరుతపులి కోతులకు భయపడి ప్రాణ భయంతో పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రోడ్డుపై సుమారు 50 కోతులు అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంతలో అక్కడికి ఓ చిరుత పులి వచ్చింది. కోతులే కదా ఏం చేస్తాయి అనుకున్నదో ఏమో ఓ కోతిపై దాడి చేసింది. నోట కర్చుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే బలవంతమైన చిరుతపై అన్ని కోతులు ఒక్కసారిగా దాడి చేసాయి. దానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మీద పడి విచక్షణారహితంగా దాడి చేస్తూ గాయపరిచాయి. దీంతు చిరుత పులి వాటిపై దాడి చేయడం ఆపేసి…తప్పించకోవడానికి ప్రయత్నించింది. అతి కష్టం మీద వాటి నుంచి విడిపించుకుని పరుగులు తీసింది. అయితే వదలని కోతులు, వెంటాడి మరీ దాడి చేశాయి. ఈ ఘటన హైవేపై జరగడంతో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. పులి-కోతి ఫైట్‌ను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో ఆప్‌లోడ్‌ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగినట్లుగా తెలిసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీ కొట్టు నడుపుతూ కూతుర్ని క్రికెటర్‌‌ని చేశాడు !! నిరు పేద కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం

TOP 9 ET News: మెగా మనసు..10కోట్లు వెనక్కి ఇచ్చిన చిరు | హాలీవుడ్ వర్షన్‌లో సలార్ ఇక బొమ్మ బద్దలే

Sai Dharam Tej: నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్‌

Shankar: తమిళ డైరెక్టర్ల పార్టీలో చెర్రీ.. ఏదో పెద్దగానే జరగబోతోంది !!

Yogi Re-Release: మీరు మారరా.. థియేటర్లు నాశనం అవుతున్నాయి రా…