Vaikuntha Ekadashi: మై హోమ్ లో వైకుంఠ ఏకాదశి వేడుకలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ మై హోమ్ హబ్ ప్రాంగణమంతా గోవింద నామ స్మరణతో మార్మోగుతుంది. శ్రీ కూర్మావతార, మత్స్యావతార శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. హైదరాబాద్ మై హోమ్ భుజాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి
హైదరాబాద్ మై హోమ్ భుజాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మై హోమ్ భుజాలోని దేవాలయంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సెట్టింగ్ వేసి.. భక్తులకు ఆ దేవదేవుని ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న స్వామి దిగివచ్చినట్లుగా కనిపిస్తోన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మైహోంభుజా గోవిందనామ స్మరణతో మార్మోగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
Yash: ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
Game Changer: చరణ్ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీళ్లిద్దరే
Published on: Jan 10, 2025 11:18 AM