Biden Dog Dies: అమెరికా అధ్యక్షుడి బైడెన్ పెంపుడు కుక్క మృతి… ( వీడియో )
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంతో ఆత్మీయంగా పెంచుకున్న శునకం పప్పి మృతి చెందింది. అత్యంత ప్రీతిపాత్రమైన పెంపుడు శునకం చనిపోవడంతో...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంతో ఆత్మీయంగా పెంచుకున్న శునకం పప్పి మృతి చెందింది. అత్యంత ప్రీతిపాత్రమైన పెంపుడు శునకం చనిపోవడంతో వైట్ హౌస్‌లోని వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. 2008వ సంవత్సరంలో తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ చిన్న కూనగా ఉన్న ఈ పప్పిని ఓ జంతువుల వ్యాపారి నుంచి సేకరించారు. అప్పటి నుంచి అది బైడెన్ కుటుంబంలో ఓ భాగంగా మారిపోయింది. డెలావర్‌లోని బైడెన్ స్వగృహంతోపాటు శ్వేత సౌధంలోనూ ఛాంప్‌కు ప్రత్యేక స్థానం ఉండేది. కాగా, ఛాంప్ మృతితో బైడెన్ ఇంట ఉండే మరో శునకం మేజర్ ఒంటరిది అయ్యింది. బైడెన్ ప్రతిరోజు వాకింగ్‌కు వెళ్లే సమయంలో ఆ రెండు శునకాలను వెంట తీసుకెళ్లేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Instagram Bug: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌ని కనిపెట్టి.. జాక్‌పాట్ కొట్టిన ముంబై కుర్రాడు.. ( వీడియో )
Samsung Mobile: మడత పెట్టే సామ్‌సంగ్ మొబైల్.. ఆగస్టులో అందుబాటులో..! ( వీడియో )
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
