Andhra: వామ్మో.! ఎంత పే..ద్ద పాములు.. అంత ఈజీగా ఎలా పట్టేశారో చూడండి
తిరుమలలో రెండు భారీ నాగుపాములు హల్ చల్ సృష్టించాయి. .బాలాజీ నగర్ లోని ఇంటి నెంబర్..1022 లో నాగు పాము ప్రత్యేక్షమైంది. 8 అడుగుల నాగుపామును గుర్తించారు. దీంతో భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమలలో రెండు భారీ నాగుపాములు హల్‌చల్ సృష్టించాయి. .బాలాజీ నగర్ లోని ఇంటి నెంబర్..1022లో నాగు పాము ప్రత్యేక్షమైంది. 8 అడుగుల నాగుపామును గుర్తించారు. దీంతో భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మరో వైపు పాపనాశనము వద్ద 6 అడుగుల మరో నాగుపామును గుర్తించారు దుకాణదారులు. రెండు పాములను పట్టుకున్నారు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. సేఫ్ గా రెండు పాములను పట్టుకుని శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు భాస్కర్ నాయుడు.
Published on: Sep 19, 2025 01:57 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

