TV9 Unsung Heroes: సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో

TV9 Unsung Heroes: సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో

Shaik Madar Saheb

|

Updated on: Sep 14, 2024 | 6:54 PM

అవును.. ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు అడుగు వేయకపోతే.. ఆపదలో ఉన్నవారిని ఎవరు కాపాడుతారు? ఆ సంఘటనలు తలచుకుంటేనే భయమేస్తుంది!! ఊరేమో దూరం..చుట్టూ చీకటి గాడాంధకారం.. రాకసి అలల విలయం.. వరద సృష్టించిన విధ్వంసం.. అయిన గుండెలో ఉన్నది ఒక్కటే..! ధైర్యం!!

అవును.. ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు అడుగు వేయకపోతే.. ఆపదలో ఉన్నవారిని ఎవరు కాపాడుతారు? ఆ సంఘటనలు తలచుకుంటేనే భయమేస్తుంది!! ఊరేమో దూరం..చుట్టూ చీకటి గాడాంధకారం.. రాకసి అలల విలయం.. వరద సృష్టించిన విధ్వంసం.. అయిన గుండెలో ఉన్నది ఒక్కటే..! ధైర్యం!! అవును.. తెలంగాణ వర్ష బీభత్సమైనా..ఆంధ్రప్రదేశ్‌ జల ప్రళయమైనా.. తాము ప్రమాదంలో ఉన్నా సరే, ప్రాణాలు పణంగా పెట్టి.. తోటివారి ప్రాణాలు కాపాడారు కొంతమంది సాహసవీరులు!

వారి ధైర్యానికి, తెగువకు సలాం చేస్తూ.. సామాన్యుల్లో మాన్యులను గుర్తించి.. వారి త్యాగనిరతిని గౌరవించాలని టీవీ9 సంకల్పించింది. సొంత వేదనలో కూడా.. సామూహిక వేదనను అర్థం చేసుకుని..ఎందరిలో కాపాడిన ఆ స్ఫూర్తిప్రదాతలను సత్కరించే కార్యక్రమమే.. tv9 Unsung Heroes..

ఇది కూడా చదవండి..

ఇద్దరు అబ్బాయిలు.. ఓ అమ్మాయి.. సినిమా థియేటర్‌లో మరో సినిమా.. చివరకు..

Published on: Sep 14, 2024 06:52 PM