AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT Day 1 Highlights: వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో చూసేయండి

WITT Day 1 Highlights: వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో చూసేయండి

Janardhan Veluru
|

Updated on: Feb 26, 2024 | 12:21 PM

Share

What India Thinks Today: భారతదేశం నేడు ఏం ఆలోచిస్తోంది? మారుతున్న కాలంలో నవభారత ఆకాంక్షలేంటి? భారత్‌ తన శక్తితో అద్భుత ఫలితాలు సాధిస్తుందా ? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది టీవీ9 నెట్‌వర్క్‌ చేపట్టిన వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సు. టీవీ9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్‌ టుడే రెండవ ఎడిషన్‌ ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైంది.

భారతదేశం నేడు ఏం ఆలోచిస్తోంది? మారుతున్న కాలంలో నవభారత ఆకాంక్షలేంటి? భారత్‌ తన శక్తితో అద్భుత ఫలితాలు సాధిస్తుందా ? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది టీవీ9 నెట్‌వర్క్‌ చేపట్టిన వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సు. టీవీ9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్‌ టుడే రెండవ ఎడిషన్‌ ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సదస్సును టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్‌ దాస్‌, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రారంభించారు. ఇప్పుడు భారత్‌ను ప్రపంచం చూసే తీరు మారిందని స్వాగతోపన్యాసం చేసిన బరుణ్ దాస్ గుర్తు చేశారు.2036 ఒలింపిక్స్‌కు భారతదేశం కచ్చితంగా ఆతిథ్యమిస్తుందని అనురాగ్‌ ఠాకూర్‌ ధీమా వ్యక్తం చేశారు. వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ తొలి రోజు హైలైట్స్ వీడియోను చూసేయండి..