TOP 9 ET : ఆరంభమైన ఆస్కార్ సంబంరం.. విమర్శకులకు తారక్ స్ట్రాంగ్ కౌంటర్

95వ అకాడమీ అవార్డ్స్ కోసం ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తుంది.

TOP 9 ET : ఆరంభమైన ఆస్కార్ సంబంరం.. విమర్శకులకు తారక్ స్ట్రాంగ్ కౌంటర్

|

Updated on: Mar 11, 2023 | 6:10 AM

95వ అకాడమీ అవార్డ్స్ కోసం ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తుంది. కొద్ది రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి తమ సినిమా ప్రమోషన్స్‏లో పాల్గొంటుండగా.. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ గురించి .. తెలుగు సినిమా స్థాయి గురించి అమెరికా మీడియాతో ముచ్చటిస్తున్నారు మన తెలుగు స్టార్స్.

Follow us
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..

రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!

వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..

కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..

వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ

క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!

చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం

ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు