అదృష్టం అని నమ్మి నక్కను పెంచుకున్నాడు !! కానీ అదే రివర్సై !!

అదృష్టం అని నమ్మి నక్కను పెంచుకున్నాడు !! కానీ అదే రివర్సై !!

Phani CH

|

Updated on: Mar 10, 2023 | 8:57 PM

ఎవరికైనా లైఫ్‌ సెటిల్‌ అయ్యే ఘటన జరిగితే వాడు బహుశా నక్కతోక తొక్కి ఉంటాడు అంటారు. లక్‌ వాళ్లనే పలకరిస్తుంటే వీడు నక్కముఖం చూసుంటాడురా అని చెబుతుంటారు.

ఎవరికైనా లైఫ్‌ సెటిల్‌ అయ్యే ఘటన జరిగితే వాడు బహుశా నక్కతోక తొక్కి ఉంటాడు అంటారు. లక్‌ వాళ్లనే పలకరిస్తుంటే వీడు నక్కముఖం చూసుంటాడురా అని చెబుతుంటారు. వీటిని చాలా సీరియస్‌గా తీసుకున్న కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా నక్కనే పెంచుకున్నాడు. ర్ణాటక తుమకూరు జిల్లా నాగవల్లి గ్రామంలో లక్ష్మీకాంత్ కోళ్ల ఫామ్‌ వ్యాపారం చేస్తున్నాడు. అయితే నక్క ముఖం చూస్తే మంచి జరుగుతుందని నమ్మిన లక్ష్మీకాంత్ ఓ నక్కను పట్టుకుని వచ్చి కోళ్లఫామ్‌లో సీక్రేట్‌గా పెంచుకున్నాడు. దానిని అపురూపంగా కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఏకంగా నక్క కోసం ఒక రూమ్‌ కూడా కేటాయించాడు. వ్యాపారంలో ఏదైనా లాభం వస్తే నక్క వల్లే అనుకుని మురిసిపోయేవాడు. పని మీద బయటకు వెళ్లాలంటే కచ్చితంగా నక్క ముఖం చూసే వెళ్ళేవాడు. అయితే లక్ష్మీకాంత్‌ వ్యాపారం పికప్‌ కావడం చూసి గిట్టని కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెటిజన్లను వణికిస్తున్న భారీ కింగ్‌ కోబ్రా..

కియా కారులో వచ్చి పట్టపగలు చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా ??

ఎక్కడున్నా నచ్చిన వారిని ఈజీగా లిప్‌కిస్ పెట్టేయండిలా..

ఆ దేశంలో హాలీవుడ్ మూవీస్ చూస్తే కఠిన శిక్ష తప్పదు !! తల్లిదండ్రులకు ఆరునెలలు, పిల్లలకు 5 నెలలు జైలు శిక్ష

మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సై ని కాలితో తన్ని మరీ !!

Published on: Mar 10, 2023 08:57 PM