Viral Video: కొబ్బరిబోండం తాగుతున్న రంగుల చిలక… నెటిజన్లు ఫిదా.. ( వీడియో )
సాధారణంగా ఎవరైనా కొబ్బరి బొండం తాగాలంటే కత్తి తీసుకుని దాని మొదలును కట్ చేసి ఆపై రంధ్రం చేసి కొబ్బరి నీళ్లు తాగుతారు.
సాధారణంగా ఎవరైనా కొబ్బరి బొండం తాగాలంటే కత్తి తీసుకుని దాని మొదలును కట్ చేసి ఆపై రంధ్రం చేసి కొబ్బరి నీళ్లు తాగుతారు. కానీ ఓ చిలుక మాత్రం డైరెక్ట్‌గా చెట్టుకు ఉన్న కొబ్బరి బొండాన్ని తెంచి చాలా సింపుల్‌గా అందులోని నీళ్లని పీల్చేసింది. ఈ రంగుల చిలుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గుడిచర్ల గ్రామంలోని ఓ రైతు పొలంలోని కొబ్బరి చెట్టుపై ఈ వెరైటీ చిలుక చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే ఆ చిలుకకు దాహమైందో ఏమో తెలియదు కానీ… కొబ్బరి చెట్టుపై కూర్చొని ఓ కొబ్బరి బొండం తెంపి.. ఆపై దాని పొడవాటి ముక్కుతో బొండం తొలిచేస్తూ.. చాలా సులువుగా పైకెత్తి అందులోని నీటిని గుటగుటా తాగేసింది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బీహార్ లో మహిళకు 5 నిముషాల్లో రెండు రకాల వేర్వేరు వ్యాక్సిన్లు.. ( వీడియో )
Rare Banana: ఏపీలో అరుదైన అరటి పండ్లు.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?? ( వీడియో )
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
