Viral Video: బీహార్ లో మహిళకు 5 నిముషాల్లో రెండు రకాల వేర్వేరు వ్యాక్సిన్లు.. ( వీడియో )
బీహార్ లో ఓ మహిళకు 5 నిముషాల్లో రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఆమెను సునీలా దేవిగా గుర్తించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఓ మెడికల్ టీమ్ ఆమె హెల్త్ ను పర్యవేక్షిస్తోందని వైద్య అధికారులు తెలిపారు.
బీహార్ లో ఓ మహిళకు 5 నిముషాల్లో రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఆమెను సునీలా దేవిగా గుర్తించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఓ మెడికల్ టీమ్ ఆమె హెల్త్ ను పర్యవేక్షిస్తోందని వైద్య అధికారులు తెలిపారు. ఈ నెల 16 న గ్రామీణ పాట్నా లోని పున్ పున్ బ్లాక్ పరిధిలోగల గ్రామంలో ఈ వింత జరిగింది. ఒక స్కూల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కోసం సునీలాదేవి వెళ్లగా అక్కడ ఆమెకు మొదట కోవీషీల్డ్ టీకామందు ఇచ్చారు. అనంతరం ఆమె అబ్జర్వేషన్ రూమ్ లో కూర్చుని ఉండగా ..మరో నర్సు వచ్చి తనకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చిందని, తాను ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకున్నానని చెప్పినా ఆమె వినలేదని సునీలా దేవి తెలిపింది. టీకామందు ఇచ్చిన చేతికే కోవాగ్జిన్ ఇస్తానని, ఫరవాలేదని ఆ నర్సు చెప్పినట్టు సునీలా దేవి వెల్లడించింది. తనకు ఎందుకిలా రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చారని ఆమె మండిపడుతోంది. అయితే ఈ ఉదంతం తెలిసిన వైద్య అధికారులు సదరు నర్సుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నర్సు నుంచి సంజాయిషీ కోరారు. ఒకవేళ ఆ మహిళకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Rare Banana: ఏపీలో అరుదైన అరటి పండ్లు.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?? ( వీడియో )
Viral Video: సింహాల గుంపుతో గేదె పోరాటం… అంతలోనే ఊహించని ట్విస్ట్.. ( వీడియో )
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
