Viral Video: వర్షం పడుతుండగా కూతురి ఆన్ లైన్ క్లాసుల కోసం గొడుగు పట్టుకుని నిలబడిన తండ్రి.. ( వీడియో )

దక్షిణ కర్ణాటకలోని సుళియా తాలూకా బలాకా గ్రామమది! అక్కడ ఇటీవల కనబడిన దృశ్యం చూస్తే ఆవేదనతో కళ్ళు చెమర్చక మానవు….

Viral Video: వర్షం పడుతుండగా కూతురి ఆన్ లైన్ క్లాసుల కోసం గొడుగు పట్టుకుని నిలబడిన తండ్రి.. ( వీడియో )
Karnataka Man Hold Umbrella
Follow us
Phani CH

|

Updated on: Jun 20, 2021 | 10:00 PM

దక్షిణ కర్ణాటకలోని సుళియా తాలూకా బలాకా గ్రామమది! అక్కడ ఇటీవల కనబడిన దృశ్యం చూస్తే ఆవేదనతో కళ్ళు చెమర్చక మానవు….భోరున వర్షం పడుతుండగా తన కూతురు ఆరు బయట ఆన్ లైన్ క్లాసులకు హాజరయినప్పుడు.. ఆమె తడిసిపోకుండా ఆ తండ్రి గొడుగు పట్టుకుని నిలబడ్డాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో మరి తెలియదు. ఈ ఫోటోను మహేష్ అనే జర్నలిస్టు షేర్ చేశాడు. ఎస్ఎస్ఎల్సి చదువుతున్న కుమార్తెను ఆ తండ్రి ఇలా వర్షం వేళ ఆదుకున్నాడు. ఆ బాలిక రోజూ సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో ఇదే చోట చదువుకుంటూ కనిపిస్తుందని మహేష్ పేర్కొన్నాడు. దక్షిణ కర్ణాటకలోని అనేక చోట్ల ముఖ్యంగా..గ్రామాల్లో.. ఇంటర్నెట్ కనెక్టివిటీ అతి దారుణంగా..దయనీయంగా ఉంటుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కొబ్బరిబోండం తాగుతున్న రంగుల చిలక.. నెటిజన్లు ఫిదా.. ( వీడియో )

Viral Video: బీహార్ లో మహిళకు 5 నిముషాల్లో రెండు రకాల వేర్వేరు వ్యాక్సిన్లు.. ( వీడియో )

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే