అమ్మానాన్న లేరు.. అన్నీ నానమ్మ, తాతయ్యే చూశారు
తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసింది TGPSC. 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థుల ఫలితాలు వచ్చాయి. కోర్టు కేసు కారణంగా ఒక పోస్టు ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టింది. గ్రూప్ వన్ ఫలితాల్లో లక్ష్మీదీపిక తొలి ర్యాంకు సాధించారు. వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి రెండు, మూడో ర్యాంకులు సాధించారు. టాప్ పది ర్యాంకర్లు డిప్యూటీ కలెక్టర్లు అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తుంది
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధర..తులం ఎంతంటే..
పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!