Hyderabad: నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం
హైదరాబాద్‌లోని నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మిజోరం గౌరర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. నటుడు బ్రహ్మనందం గౌరవ అతిథిగా విచ్చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాద్‌లోని నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మిజోరం గౌరర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. నటుడు బ్రహ్మనందం గౌరవ అతిథిగా విచ్చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల కోలాటం, జానపద, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు ఎంతగానో అలరించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jan 21, 2024 02:25 PM
వైరల్ వీడియోలు
Latest Videos