Prabhas – Spirit: బిగ్ అప్డేట్.. ఇక స్పిరిట్ వంతు.! డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..
దర్శకుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. కొంతమంది దర్శకులు తమ ప్రాజెక్ట్‌లను తక్కువ సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే, మరికొందరు చాలా సమయం తీసుకుంటారు. తమ వర్క్‌పై పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే తమ సినిమాలను రిలీజ్ చేస్తారు. రాజమౌళి లాంటి దర్శకులు బాహుబాలి సినిమా కోసమే కొన్నేళ్ల పాటు వర్క్ చేశారు. అలాంటి దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు .
దర్శకుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. కొంతమంది దర్శకులు తమ ప్రాజెక్ట్‌లను తక్కువ సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే, మరికొందరు చాలా సమయం తీసుకుంటారు. తమ వర్క్‌పై పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే తమ సినిమాలను రిలీజ్ చేస్తారు. రాజమౌళి లాంటి దర్శకులు బాహుబాలి సినిమా కోసమే కొన్నేళ్ల పాటు వర్క్ చేశారు. అలాంటి దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, లేటెస్ట్‌గా యానిమల్‌తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోడు సందీప్ రెడ్డి. ఇక యానిమల్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అయితే దీని తర్వాత సందీప్ ప్రాజెక్టు ఏంటన్నది ఇంత వరకూ క్లారిటీ రాలేదు. సందీప్ వంగ చేతిలో యానిమల్’ మూవీకి సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ ఉంది.
అలాగే అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు వంగా. దీంతో పాటు పలువురు నిర్మాతలు ఆయన కాల్‌షీట్ కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటన్నిటి కంటే ముందే ప్రభాస్‌తో సినిమాను ప్రారంభించనున్నాడని బాలీవుడ్‌లో టాక్. బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో ఇదే చెప్పారు. వీలైనంత త్వరలో ప్రభాస్ స్పిరిట్ సినిమా మొదలెడతానని.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అప్డేట్ ఇచ్చారు. అయితే ఇవే మాటలు మళ్లీ.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్‌ను క్రేజీగా మారేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

