తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో మండిపోనున్న ఎండలు

తెలంగాణలో ఇప్పటికే ఎండవేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండాకాలం మొదలు కాకముందే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెలలోనే ఎండలు పీక్స్‌లో నమోదవుతున్నాయి. మధ్యలో రెండు మూడు రోజులు వర్షాలు పడినా.. వెంటనే భానుడు అలర్ట్‌ అయి తనదైన శైలిలో నిప్పులు కురిపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్- మే నెలల్లో పరిస్థితి ఏమిటా? అనే టెన్షన్ మొదలైంది. అయితే రాగల ఐదు రోజులు ఎండలు ముదురుతాయని భారత వాతావరణ సంస్థ తాజాగా హెచ్చరించింది.

తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో మండిపోనున్న ఎండలు

|

Updated on: Mar 25, 2024 | 10:07 PM

తెలంగాణలో ఇప్పటికే ఎండవేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండాకాలం మొదలు కాకముందే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెలలోనే ఎండలు పీక్స్‌లో నమోదవుతున్నాయి. మధ్యలో రెండు మూడు రోజులు వర్షాలు పడినా.. వెంటనే భానుడు అలర్ట్‌ అయి తనదైన శైలిలో నిప్పులు కురిపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్- మే నెలల్లో పరిస్థితి ఏమిటా? అనే టెన్షన్ మొదలైంది. అయితే రాగల ఐదు రోజులు ఎండలు ముదురుతాయని భారత వాతావరణ సంస్థ తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే చురుక్కుమనిపిస్తున్న సూర్యుడు రాగల ఐదు రోజులు తెలంగాణలో నిప్పులు కురిపించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీల సెల్సియస్‌లు పెరగనున్నట్టు ఐఎండీ అంచనా వేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవర్ స్టార్ కూతురు క్యూట్ వీడియోకు సోషల్ మీడియా ఫిదా..

గుడ్ న్యూస్.. రంగస్థలం 2 స్పెషల్ సర్‌ప్రైజ్‌

పద్దతైన అమ్మాయిని.. ఇలా మార్చావ్‌ ఏంటయ్యా…

పుష్ప మేనియాతో ఊగిపోయిన.. IPL స్టేడియం

రామ్ చరణ్‌ vs అల్లు అర్జున్‌.. కొత్త లొల్లి షురూ !!

Follow us