రామ్ చరణ్ vs అల్లు అర్జున్.. కొత్త లొల్లి షురూ !!
చాలా సిల్లీగా.. సోషల్ మీడియాలో.. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య కూడా ఓ సిల్లీ లొల్లి షురూ అయింది. రీసెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌లలో 25 మిలియన్ మార్క్‌కురీచ్ అయ్యారు. అయితే రామ్ చరణ్.. ఇంకా 21.1 మిలియన్ ఫాలోవర్స్ దగ్గరే ఉన్నారు.
చాలా సిల్లీగా.. సోషల్ మీడియాలో.. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య కూడా ఓ సిల్లీ లొల్లి షురూ అయింది. రీసెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌లలో 25 మిలియన్ మార్క్‌కురీచ్ అయ్యారు. అయితే రామ్ చరణ్.. ఇంకా 21.1 మిలియన్ ఫాలోవర్స్ దగ్గరే ఉన్నారు. దీంతో చెర్రీని అల్లు అర్జున్ బీట్ చేశారని బన్నీ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ చేస్తుండగా.. మాతో పెట్టుకోవద్దంటూ చెర్రీ ఫ్యాన్స్ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
Latest Videos

