TOP 9 ET News: ఒక్కడికే రూ.105 కోట్లా.? | రూ.600 కోట్ల కల్కి సినిమాలో.. కమల్ కాకుండా మొత్తం ప్రభాసేనా
డబ్బుల విషయంలో హీరోలకు కొదవే ఉండదు. ఆస్తుల లెక్కలకు అడ్డూ అదుపూ ఉండదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మి విషయంలోనూ తెలిస్తోంది ఇదే. బాలీవుడ్ హీరోగా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని.. ఇప్పుడు టాలీవుడ్‌లో విలన్‌గా వస్తోన్న ఇమ్రాన్ హష్మి, నికల ఆస్తుల విలువ దాదాపు 105 కోట్ల పై మాటేనట. అయితే రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియా ఈ హీరో ఆస్తులపై .. కార్లపై ఓ ఆర్టికల్ పబ్లిష్ చేయడంతో .. ఈ విషయం బయటికి వచ్చింది.
వైరల్ వీడియోలు
Latest Videos