Chiranjeevi: శ్రీకాంత్ నివాసానికి కేక్‌తో వెళ్లిన చిరంజీవి
హీరో శ్రీకాంత్ కు, మెగా ఫ్యామిలీకి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ కు ఎంతో అనుబంధం ఉంది. వీళ్లిద్దరూ కలిసి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ బ్లాక్ బస్టర్ హిట్టయింది. అందులో చిరంజీవి శంకర్ దాదా పాత్ర పోషించగా, ఏటీఎమ్ పాత్రలో శ్రీకాంత్ కామెడీ పండించారు. మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో, చిరంజీవి తన సన్నిహితుడు శ్రీకాంత్ నివాసానికి వెళ్లి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
హీరో శ్రీకాంత్ కు, మెగా ఫ్యామిలీకి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ కు ఎంతో అనుబంధం ఉంది. వీళ్లిద్దరూ కలిసి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ బ్లాక్ బస్టర్ హిట్టయింది. అందులో చిరంజీవి శంకర్ దాదా పాత్ర పోషించగా, ఏటీఎమ్ పాత్రలో శ్రీకాంత్ కామెడీ పండించారు. మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో, చిరంజీవి తన సన్నిహితుడు శ్రీకాంత్ నివాసానికి వెళ్లి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించారు. ఆ కేక్ పై… “హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్… లవ్ ఫ్రమ్ అన్నయ్య” అని రాసి ఉంది. ఈ సందర్భంగా శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండకు తట్టుకోలేక చెరకురసం తాగుతున్నారా ?? యమడేంజర్
తన చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన తనయుడు
మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్ హస్తముందన్న రష్యా
దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన కేంద్రమంత్రి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

