ఎండకు తట్టుకోలేక చెరకురసం తాగుతున్నారా ?? యమడేంజర్

ఎండకు తట్టుకోలేక చెరకురసం తాగుతున్నారా ?? యమడేంజర్

Phani CH

|

Updated on: Mar 24, 2024 | 7:58 PM

వేసవి వచ్చేసింది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవి తాపం నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి, బాగా హైడ్రేట్ గా ఉంచుకోవడానికి వివిధ రకాల జ్యూస్ లను తాగాలి. అందుకే చాలా మంది ఎండలో ఉపశమనం కోసం చెరుకు రసం ఎక్కువగా తాగుతుంటారు. చెరకు రసంలో మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి వివిధ పోషకాలు ఉన్నాయి.

వేసవి వచ్చేసింది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవి తాపం నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి, బాగా హైడ్రేట్ గా ఉంచుకోవడానికి వివిధ రకాల జ్యూస్ లను తాగాలి. అందుకే చాలా మంది ఎండలో ఉపశమనం కోసం చెరుకు రసం ఎక్కువగా తాగుతుంటారు. చెరకు రసంలో మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చెరకు రసం ఎక్కువగా తాగడం ప్రమాదకరం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు దానిని అతిగా తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. చెరకు రసంలో వివిధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని అధ్యయనాల్లో ఇందులో కేలరీలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఒక గ్లాసు చెరుకు రసంలో 250 కేలరీలు, 100 గ్రాముల చక్కెర ఉంటుంది. అందువలన, చెరకు రసం అధికంగా లేదా ప్రతిరోజూ తాగుతూ ఉంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన తనయుడు

మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్‌ హస్తముందన్న రష్యా

దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన కేంద్రమంత్రి

గంజాయి మత్తులో సర్కారీ స్కూల్ అమ్మాయిలు

నడి సముద్రంలో ఓ వ్యక్తికి గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగింది