AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Part 1: దేవర భార్య గురించి తెలుసా.? జాన్వీతో పాటు ఈ ముద్దుగుమ్మకూడా..

ఈ బ్యూటీ నేటివ్‌ ప్లేస్‌ గుజరాత్‌. మోడల్‌గా గ్లామర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రుతి. ఆ తర్వాత 2008లో మరాఠీ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. అదే ఏడాది ఇందిర విళా అనే తమిళ్‌ సినిమాలోనూ నటించారు. ఆ సినిమాలో హేమ మాలిని అనే స్క్రీన్‌ నేమ్‌తో చేశారు శ్రుతి. ఆ తర్వాత కూడా తమిళ్‌, మరాఠీ, హిందీ, కన్నడ సినిమాల్లో ఆర్టిస్ట్ గా కంటిన్యూ అయ్యారు.

Devara Part 1: దేవర భార్య గురించి తెలుసా.? జాన్వీతో పాటు ఈ ముద్దుగుమ్మకూడా..
Ntr Devara
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2024 | 8:47 PM

Share

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో ఆయనకు భార్యగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? ఆమె పేరు శ్రుతి మరాఠీ. ఈ బ్యూటీ నేటివ్‌ ప్లేస్‌ గుజరాత్‌. మోడల్‌గా గ్లామర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రుతి. ఆ తర్వాత 2008లో మరాఠీ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. అదే ఏడాది ఇందిర విళా అనే తమిళ్‌ సినిమాలోనూ నటించారు. ఆ సినిమాలో హేమ మాలిని అనే స్క్రీన్‌ నేమ్‌తో చేశారు శ్రుతి. ఆ తర్వాత కూడా తమిళ్‌, మరాఠీ, హిందీ, కన్నడ సినిమాల్లో ఆర్టిస్ట్ గా కంటిన్యూ అయ్యారు. తెలుగులో మాత్రం ఆమెకు ఇదే తొలి సినిమా. ఫస్ట్ సినిమాలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్యగా నటించడం ఆనందంగా ఉందని అంటున్నారు శ్రుతి

Follow Us
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..