పుష్ప మేనియాతో ఊగిపోయిన.. IPL స్టేడియం
ఇందుగలడందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికా.. అందందే ఉన్నాడు మన పుష్ప రాజ్! పుష్ప సినిమా రిలీజైంది మొదలు.. త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఏదో ఓ మూల.. ఏదో ఓ రకంగా బజ్ చేస్తున్న పుష్ప .. రీసెంట్‌గా మొదలైన ఐపీఎల్ 2024 సీజన్లోనూ బజ్ చేశాడు. తన మేనియాకున్న పవర్ ఏంటో మరో సారి తెలిసేలా చేశాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో.. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ పాట అలా ప్లే అయిందో లేదో..
ఇందుగలడందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికా.. అందందే ఉన్నాడు మన పుష్ప రాజ్! పుష్ప సినిమా రిలీజైంది మొదలు.. త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఏదో ఓ మూల.. ఏదో ఓ రకంగా బజ్ చేస్తున్న పుష్ప .. రీసెంట్‌గా మొదలైన ఐపీఎల్ 2024 సీజన్లోనూ బజ్ చేశాడు. తన మేనియాకున్న పవర్ ఏంటో మరో సారి తెలిసేలా చేశాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో.. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ పాట అలా ప్లే అయిందో లేదో.. స్డేడియంలో ఉన్న ఆడియెన్స్ అరుపుల్లో ప్రతిధ్వనించాడు. స్టేడియాన్ని ఊగిపోయేలా చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ చరణ్ vs అల్లు అర్జున్.. కొత్త లొల్లి షురూ !!
వైరల్ వీడియోలు
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

