పవర్ స్టార్ కూతురు క్యూట్ వీడియోకు సోషల్ మీడియా ఫిదా..
నా పిల్లలే నాకు రెండు కళ్లు అంటూ ఎప్పుడూ చెబుతూ ఉంటారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ రేణూ దేశాయ్. చెప్పడమే కాదు.. తన పిల్లల ఫోటోలను వీడియోలను.. అప్పుడప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. మురిసిపోతుంటారు. ఇక తాజాగా కూడా ఇదే చేశారు. తన కూతురు ఆద్య బర్త్‌డే ఏప్రిల్ 8న కావడంతో.. ఎమోషనల్ మెసేజ్ చేశారు. తన కూతురు ఆద్యకి అప్పుడే 14 ఏళ్లు వచ్చాయంటూ పోస్ట్ చేశారు.
నా పిల్లలే నాకు రెండు కళ్లు అంటూ ఎప్పుడూ చెబుతూ ఉంటారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ రేణూ దేశాయ్. చెప్పడమే కాదు.. తన పిల్లల ఫోటోలను వీడియోలను.. అప్పుడప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. మురిసిపోతుంటారు. ఇక తాజాగా కూడా ఇదే చేశారు. తన కూతురు ఆద్య బర్త్‌డే ఏప్రిల్ 8న కావడంతో.. ఎమోషనల్ మెసేజ్ చేశారు. తన కూతురు ఆద్యకి అప్పుడే 14 ఏళ్లు వచ్చాయంటూ పోస్ట్ చేశారు. దాంతో పాటే ఆద్య చిన్న నాటి క్యూట్ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆద్య చిన్ని చిన్ని మాటలు అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. రంగస్థలం 2 స్పెషల్ సర్‌ప్రైజ్
పద్దతైన అమ్మాయిని.. ఇలా మార్చావ్ ఏంటయ్యా…
పుష్ప మేనియాతో ఊగిపోయిన.. IPL స్టేడియం
వైరల్ వీడియోలు
Latest Videos