గుడ్ న్యూస్.. రంగస్థలం 2 స్పెషల్ సర్‌ప్రైజ్
చెర్రీ కెరీర్‌లోని బెస్ట్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న రంగస్థలం మూవీకి సీక్వెలో వస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చెర్రీ ఇంట్రో షూట్ కూడా ఎప్పుడో జరిగిపోయిందనే విషయం కూడా మనకు తెలిసిందే.! కానీ ఈ సినిమాపై అఫీషయిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందనేది మాత్రం మనకు ఇప్పటికీ తెలియకుండానే ఉంది. అయితే ఇది కూడా త్వరలో క్లియర్ కానుంది.
చెర్రీ కెరీర్‌లోని బెస్ట్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న రంగస్థలం మూవీకి సీక్వెలో వస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చెర్రీ ఇంట్రో షూట్ కూడా ఎప్పుడో జరిగిపోయిందనే విషయం కూడా మనకు తెలిసిందే.! కానీ ఈ సినిమాపై అఫీషయిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందనేది మాత్రం మనకు ఇప్పటికీ తెలియకుండానే ఉంది. అయితే ఇది కూడా త్వరలో క్లియర్ కానుంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా మార్చ్ 27న ఈ మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. దాంతో పాటే పోస్టర్ రిలీజ్ కానుందనే న్యూస్ కూడా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పద్దతైన అమ్మాయిని.. ఇలా మార్చావ్ ఏంటయ్యా…
పుష్ప మేనియాతో ఊగిపోయిన.. IPL స్టేడియం
వైరల్ వీడియోలు
Latest Videos