పద్దతైన అమ్మాయిని.. ఇలా మార్చావ్ ఏంటయ్యా…
ఆ మధ్యన.. నన్ను కదిలించింది అంటూ.. సారీలో ఓ అమ్మాయి వీడియో రీల్‌ను తన ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు అదే అమ్మాయితో సారీ పేరుతో సినిమా తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాలోనే తనకు నచ్చిన ఆ అమ్మాయినీ.. తడిచిన సారీలో చాలా హాట్‌గా చూపించాడు. ఇక ఈ వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకుంటూ కుర్రాళ్లకు తీవ్ర జ్వరం వచ్చేలా చేస్తున్నాడు. పద్దతైన అమ్మాయిని..
ఆ మధ్యన.. నన్ను కదిలించింది అంటూ.. సారీలో ఓ అమ్మాయి వీడియో రీల్‌ను తన ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు అదే అమ్మాయితో సారీ పేరుతో సినిమా తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాలోనే తనకు నచ్చిన ఆ అమ్మాయినీ.. తడిచిన సారీలో చాలా హాట్‌గా చూపించాడు. ఇక ఈ వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకుంటూ కుర్రాళ్లకు తీవ్ర జ్వరం వచ్చేలా చేస్తున్నాడు. పద్దతైన అమ్మాయిని.. మరీ ఇంత హాట్‌గా మార్చావ్ ఏంటి గురూ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుష్ప మేనియాతో ఊగిపోయిన.. IPL స్టేడియం
వైరల్ వీడియోలు
Latest Videos