Telangana Inter Results 2022 Live Video: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిలీజ్ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Telangana Inter 1st, 2nd Year Results 2022 Live Video: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను రిలీజ్ చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పాస్ అవుతూ వచ్చిన స్టూడెంట్స్ తొలిసారి పబ్లిక్ ఎగ్జామ్ బేస్డ్ గా పైతరగతులకు ప్రమోట్ కానున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్ నుంచి కిందపడబోయిన యువతి.. సీన్ కట్ చేస్తే
పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్.. స్మోకింగ్ చేస్తే ఆ నష్టం కూడా.. పరిశోధనలో తేలిన కొత్త విషయం
మద్యం మత్తులో వరుడు చేసిన పనికి అంతా షాక్.. వధువుతో చేయాల్సింది.. పక్క అమ్మాయితో !!
Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్
పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
Published on: Jun 28, 2022 10:56 AM
