మద్యం మత్తులో వరుడు చేసిన పనికి అంతా షాక్.. వధువుతో చేయాల్సింది.. పక్క అమ్మాయితో !!
సాధారణంగా పెళ్లిలో వధువరుల స్నేహితులు, బంధువులు మద్యం సేవించి రచ్చ చేసిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. కానీ తాజాగా పెళ్లిలో పెళ్లికొడుకు ఫుల్లుగా మద్యం సేవించి నానా రచ్చ చేశాడు.
సాధారణంగా పెళ్లిలో వధువరుల స్నేహితులు, బంధువులు మద్యం సేవించి రచ్చ చేసిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. కానీ తాజాగా పెళ్లిలో పెళ్లికొడుకు ఫుల్లుగా మద్యం సేవించి నానా రచ్చ చేశాడు. పెళ్లికి ఫుల్లుగా తాగొచ్చిన వరుడు.. వధువు మెడలో జయమాల వేసే సమయంలో అదుపు తప్పాడు. దీంతో అతడికి అక్కడున్న మరో అమ్మాయి చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. మూడు మూళ్లు వేసిన తర్వాత పూల దండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు వధువరులు. ఇక అప్పటికే వరుడు ఫుల్లుగా మద్యం సేవించి, తూగుతు ఉన్నాడు. ఇక చేసేది ఏమి లేక.. స్పృహలో లేని వరుడి మెడలో వధువు దండ వేసింది. కానీ పెళ్లికొడుకు వధువు మెడలో పూల మాల వేసేందు నానా తంటాలు పడుతూ తీరా వధువు పక్కల ఉన్న ఆమె స్నేహితురాలి మెడలో పూలమాల వేశాడు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తికుపోయిన సదరు యువతి.. వరుడి చెంపచెళ్లుమనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్
పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
బుల్డోజర్‌పై మంటపానికి వరుడు.. డ్రైవర్‌కు భారీ జరిమానా
Samsung: సామ్‌సంగ్‌కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??
వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!