ట్రైన్ నుంచి కిందపడబోయిన యువతి.. సీన్ కట్ చేస్తే
ఓ యువతి అజాగ్రత్త కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. కదులుతున్న రైలులోని డోర్ అంచున నిలబడి ఉంది. మొదట తన దుస్తులు సరిచేసుకుంటూ కనిపించిన ఆ యువతి...
ఓ యువతి అజాగ్రత్త కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. కదులుతున్న రైలులోని డోర్ అంచున నిలబడి ఉంది. మొదట తన దుస్తులు సరిచేసుకుంటూ కనిపించిన ఆ యువతి… తర్వాత తన జుట్టును సరిచేసుకుంటూ, రైలు డోర్ వద్ద నిలబడి బయటకు తొంగి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే మరో రైల్వే ట్ర్యాక్ నుంచి ట్రైన్ రావడంతో ఒక్కసారిగా భయపడిపోయి, ట్రైన్ కింద పడబోయింది. ఇక అక్కడ ఉన్న కొంత యువకులు ఆమె చేతిని పట్టుకుని, పైకి లాగడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్.. స్మోకింగ్ చేస్తే ఆ నష్టం కూడా.. పరిశోధనలో తేలిన కొత్త విషయం
మద్యం మత్తులో వరుడు చేసిన పనికి అంతా షాక్.. వధువుతో చేయాల్సింది.. పక్క అమ్మాయితో !!
Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్
పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
బుల్డోజర్‌పై మంటపానికి వరుడు.. డ్రైవర్‌కు భారీ జరిమానా