నర్మాలలో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. ఐదుగురు రైతులు సురక్షితం
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా రక్షించారు 24 గంటలపాటు సాయం కోసం ఎదురుచూసిన రైతులను ఒడ్డుకు చేర్చారు. ఐదుగురిని హెలికాఫ్టర్ సాయంతో కాపాడారు NDRF సిబ్బది. దీంతో సంతోషం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా రక్షించారు 24 గంటలపాటు సాయం కోసం ఎదురుచూసిన రైతులను ఒడ్డుకు చేర్చారు. ఐదుగురిని హెలికాఫ్టర్ సాయంతో కాపాడారు NDRF సిబ్బది. దీంతో సంతోషం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు.. అధికారులు, నేతలంతా సమన్వయంతో పని చేస్తున్నామన్న బండి సంజయ్.. వర్షాలు, వరదలపై ప్రభుత్వం ఎప్పటిప్పుడు సమీక్షలు చేపట్టాలన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని సన్మానించారు.
వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు బండి సంజయ్. హెలికాప్టర్ కోసం మంత్రులు మమ్మల్ని సంప్రదించారని, నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లను సహాయక చర్యల్లో వినియోగించలేకపోయామన్నారు. ఈ రోజు వాతావరణం అనుకూలించడంతో వరదల్లో చిక్కుకున్న రైతులను కాపాడగలిగామన్నారు బండి సంజయ్ .
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

