అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్ జామ్ కష్టాలు !!
నగరాల్లో ట్రాఫిక్ జామ్ కష్టాలు సాధారణం. అంతరిక్షంలోనూ ఈ సమస్య తప్పడంలేదు. దీనివల్ల ఉపగ్రహ ప్రయోగాలు ఆలస్యం అవుతున్నాయి. ఇస్రోకూ అలాంటి పరిస్థితే తలెత్తింది. వివిధ దేశాల అంతరిక్ష ప్రయోగాల కారణంగా రోదసిలో భారీ సంఖ్యలో వ్యర్థాలు ఏర్పడ్డాయి. అవి అంతరిక్ష ప్రయోగాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల జులై 30న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం ఒక నిమిషం పాటు ఆలస్యమైంది.
నగరాల్లో ట్రాఫిక్ జామ్ కష్టాలు సాధారణం. అంతరిక్షంలోనూ ఈ సమస్య తప్పడంలేదు. దీనివల్ల ఉపగ్రహ ప్రయోగాలు ఆలస్యం అవుతున్నాయి. ఇస్రోకూ అలాంటి పరిస్థితే తలెత్తింది. వివిధ దేశాల అంతరిక్ష ప్రయోగాల కారణంగా రోదసిలో భారీ సంఖ్యలో వ్యర్థాలు ఏర్పడ్డాయి. అవి అంతరిక్ష ప్రయోగాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల జులై 30న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం ఒక నిమిషం పాటు ఆలస్యమైంది. 500 కిలోమీటర్ల పైన భూకక్ష్య అంతరిక్ష వస్తువులతో దట్టంగా నిండిపోవడం వల్ల, వాటిని ఢీ కొట్టే ప్రమాదాన్ని తప్పించడానికి ఈ ప్రయోగంలో స్వల్ప జాప్యం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు
ఇదేందయ్యా ఇది.. చెత్త సినిమా.. 200కోట్ల కలెక్షన్సా !!
Siddu Jonnalagadda: DJ టిల్లు హీరోగా.. బొమ్మరిల్లు 2 !!
Aadi Vs RGV: ఎట్లైతే.. గట్ల.. గూబగుయ్ మనాలే..
Ajith: అజిత్‌కు ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా మారిన స్టార్ హీరో