ఇదేందయ్యా ఇది.. చెత్త సినిమా.. 200కోట్ల కలెక్షన్సా !!
కొన్ని సార్లు... కొన్ని సినిమాలు మిరాకిల్స్ చేస్తుంటాయి. మరికొన్ని సార్లేమో.. మిరాకిల్స్ అనుకున్న సినిమాలు మరెందుకూ పనికిరావనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటాయి. చెత్త సినిమాగా.. మూసగా ఉన్న స్టోరీగా.. అసలు చూసేందుకే పనికిరాని సినిమాగా టాక్ వచ్చేలా చేసుకుంటాయి. ఇలా సేమ్ టూ సేమ్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్న రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా మాత్రం.. తాజాగా అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. తీవ్ర విమర్శల మధ్య కూడా.. దాదాపు 210 కోట్లకు పైగా వసూళ్లను సాధించేసింది.
కొన్ని సార్లు… కొన్ని సినిమాలు మిరాకిల్స్ చేస్తుంటాయి. మరికొన్ని సార్లేమో.. మిరాకిల్స్ అనుకున్న సినిమాలు మరెందుకూ పనికిరావనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటాయి. చెత్త సినిమాగా.. మూసగా ఉన్న స్టోరీగా.. అసలు చూసేందుకే పనికిరాని సినిమాగా టాక్ వచ్చేలా చేసుకుంటాయి. ఇలా సేమ్ టూ సేమ్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్న రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా మాత్రం.. తాజాగా అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. తీవ్ర విమర్శల మధ్య కూడా.. దాదాపు 210 కోట్లకు పైగా వసూళ్లను సాధించేసింది. బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! దాదాపు ఏడేళ్ల తర్వాత.. కరణ్ జోహార్ డైరెక్షన్లో.. రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా తెరెకెక్కింది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ కాంబోలో.. మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ డ్రామాగా.. జూలై 23న రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన ఇనీషియల్ డేస్‌లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా.. మెల్లి మెల్లిగా.. నార్త్ జనాల మనసులు గెలుచుకుంటూ.. సూపర్ డూపర్ హిట్ సినిమాగా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Siddu Jonnalagadda: DJ టిల్లు హీరోగా.. బొమ్మరిల్లు 2 !!
Aadi Vs RGV: ఎట్లైతే.. గట్ల.. గూబగుయ్ మనాలే..
Ajith: అజిత్‌కు ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా మారిన స్టార్ హీరో
Chiranjeevi: ఏపీ సర్కార్ పై.. విరుచుకుపడ్డ మెగాస్టార్
Pushpa 2: పుష్పరాజ్‌కి సరైనోడు.. ఫహాద్ దిమ్మతిరిగే లుక్
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

