ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు

నిత్యం మనం ఎన్నో దొంగతనాల గురించి వింటూ ఉంటాం..చూస్తూ ఉంటాం.. తాళం వేసిన ఇళ్లను దోచుకునే వారు కొందరైతే.. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంటారు మరి కొందరు .. ఇక బ్యాంకు రాబరీ చేసేవారు మరికొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి.. కానీ అక్కడేం జరిగిందంటే.. మీరే చూడండి.. ఎన్టీఆర్ జిల్లాలో వింత దొంగతనం జరిగింది. ఈ వింత దొంగతనం చూసిన జనాలు షాక్ అవుతున్నారు. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శంకర అనే రైతు గత మూడు సంవత్సరాల నుంచి బంతి పువ్వుల తోట వేశాడు.

ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు

|

Updated on: Aug 09, 2023 | 11:11 AM

నిత్యం మనం ఎన్నో దొంగతనాల గురించి వింటూ ఉంటాం..చూస్తూ ఉంటాం.. తాళం వేసిన ఇళ్లను దోచుకునే వారు కొందరైతే.. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంటారు మరి కొందరు .. ఇక బ్యాంకు రాబరీ చేసేవారు మరికొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి.. కానీ అక్కడేం జరిగిందంటే.. మీరే చూడండి.. ఎన్టీఆర్ జిల్లాలో వింత దొంగతనం జరిగింది. ఈ వింత దొంగతనం చూసిన జనాలు షాక్ అవుతున్నారు. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శంకర అనే రైతు గత మూడు సంవత్సరాల నుంచి బంతి పువ్వుల తోట వేశాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలో లాభాలు వస్తుండడంతో ఈ సంవత్సరం కూడా రెండు ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకొని రెండు లక్షల రూపాయలతో నెల క్రితం పంట వేశాడు. ఇంకో పదిహేను రోజుల్లో పంట చేతికి రానుంది. ఇంతలో ఆ రైతుకు షాక్ ఎదురయ్యింది..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేందయ్యా ఇది.. చెత్త సినిమా.. 200కోట్ల కలెక్షన్సా !!

Siddu Jonnalagadda: DJ టిల్లు హీరోగా.. బొమ్మరిల్లు 2 !!

Aadi Vs RGV: ఎట్లైతే.. గట్ల.. గూబగుయ్‌ మనాలే..

Ajith: అజిత్‌కు ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా మారిన స్టార్ హీరో

Chiranjeevi: ఏపీ సర్కార్‌ పై.. విరుచుకుపడ్డ మెగాస్టార్

 

 

Follow us
బచ్చలికూరతో మెరిసే అందం.. ఒక్కసారి ట్రై చెయ్యండి.
బచ్చలికూరతో మెరిసే అందం.. ఒక్కసారి ట్రై చెయ్యండి.
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..