Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 50MP సెల్ఫీ కెమెరా 64MP బ్యాక్‌ కెమెరా.. ధర ఎంతో తెలుసా ?? వీడియో

Vivo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 50MP సెల్ఫీ కెమెరా 64MP బ్యాక్‌ కెమెరా.. ధర ఎంతో తెలుసా ?? వీడియో

Phani CH

|

Updated on: Nov 19, 2021 | 8:26 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Vivo కొత్త V23e విడుదల చేసింది. Vivo V23 సిరీస్‌లో ఇది మొదటి ఫోన్. MediaTek ప్రాసెసర్‌తో వస్తోంది. ఇక ఇందులో 6.44 inches AMOLED HD plus డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్ ను మేకర్లు అందించారు.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Vivo కొత్త V23e విడుదల చేసింది. Vivo V23 సిరీస్‌లో ఇది మొదటి ఫోన్. MediaTek ప్రాసెసర్‌తో వస్తోంది. ఇక ఇందులో 6.44 inches AMOLED HD plus డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్ ను మేకర్లు అందించారు. ఇక Helio G96 చిప్‌సెట్‌ వినియోగదారులకు మరింత వేగాన్ని ఇస్తుంది. ఈ ఫోన్‌ Android 11 ఆధారిత Funtouch OS 12లో పనిచేస్తుంది. దీని కారణంగా వినియోగదారులు అనేక మంచి ఫీచర్లను పొందుతారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ ఇంకా మైక్రో SD కార్డ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. Vivo V23eలో ఉన్న 50 మెగాపిక్సెల్స్‌ సెల్ఫీ కెమెరా వీడియో కాలింగ్‌కి కూడా పనిచేస్తుంది. వెనక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్‌ మూడో కెమెరా కలిపి 115-డిగ్రీల యాంగిల్‌లో వీడియో క్యాప్చర్ చేయగలదు.

మరిన్ని ఇక్కడ చూడండి:

బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో

ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో

ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో

Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబో‌తో వింత రెసిపీ !! వీడియో

Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ !!