వామ్మో! ఒక్క అక్షరం మార్చి రూ.10 కోట్లు కొట్టేశారు కదరా!
ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎక్కడో ఓ చోట లూప్ పట్టేస్తున్నారు. ఖాతాల్లోని సొమ్మును లాగేస్తున్నారు. ఇక అజాగ్రత్తగా ఉంటే ఖేల్ ఖతం. డిజిటల్ అరెస్టులు దగ్గర్నుంచి.. ఓటీపీలు, కేవైసీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాండంత అవుతుంది. ఇప్పుడు నయా ఐడియాతో ముందుకు వచ్చారు సైబర్ క్రిమినల్స్. మెయిల్స్‌లో అక్షరాలు కొద్దిగా మార్చి దోపిడీలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలానే ఓ కంపెనీని రూ. 10 కోట్లకు ముంచేశారు. హైదరాబాద్‌కు చెందిన సదరు కంపెనీ..
హాంకాంగ్ నుంచి తమకు కావాల్సిన ముడిసరుకు పర్చేజ్ చేస్తుంది. ట్రాన్‌జాక్షన్స్ అన్ని ఈమెయిల్ ద్వారానే జరుపుతుంటారు. హాంకాంగ్ సంస్థ తరఫున… robert@gmail.com ద్వారా హైదరాబాద్ కంపెనీతో కాంటాక్ట్ అయ్యేవారు. ఇటీవల సరుకు వచ్చిన తర్వాత ఒకరోజు హైదరాబాద్ సంస్థకు మెయిల్ వచ్చింది. ఆడిట్ కారణాల వల్ల తమ బ్యాంకు ఖాతా మార్చాల్సి వచ్చిందని మెయిల్‌లో పేర్కొన్నారు. తమకు రావాల్సిన నగదును కొత్త బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించారు.దీంతో ఆ మెయిల్ వివరాల ఆధారంగా.. హైదరాబాద్ సంస్థ కొత్త ఖాతాకు డబ్బు పంపింది. నగదు పంపిన… వారం తర్వాత తమకు ఇంకా డబ్బు అందలేదని హాంకాంగ్ సంస్థ నుంచి హైదరాబాద్ కంపెనీకి సమాచారం ఇచ్చింది.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
