Thinnest watch: ప్రపంచంలోనే తక్కువ మందం ఉన్న వాచ్ ఇదే..! ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న వాచ్..
ప్రముఖ వాచీల సంస్థ బుల్‌గారీ తాజాగా సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ మందంగల చేతి గడియారాన్ని రూపొందించింది. ద బుల్‌గారీ ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా పేరిట మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్పెషల్ వాచ్ మందం 1.8 మిల్లీమీటర్లు మాత్రమే!
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
వైరల్ వీడియోలు
Latest Videos