Car Mileage: మీ కారుకు అధిక మైలేజ్ కావాలా? అయితే ఈ వీడియో ఫాలో అయిపోండి!
ఈ రోజుల్లో కార్లు, బైక్‌లు కొనుగోలు చేసేవారు మంచి మైలేజీ ఇవ్వాలనే కోరుకుంటారు. కానీ చాలా మందికి వాహనాలు పెద్దగా మైలేజీ ఇవ్వవు. ఎందుకంటే కార్లు మైలేజీ ఇవ్వాలంటే దాని నిర్వహణ సరిగ్గా ఉండాలి. అప్పుడు అది సాధ్యమవుతుంది. ఇకపోతే లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు పెద్దగా మైలేజీ ఇవ్వవు. అయితే సాధారణ కార్లు కాస్త ఎక్కువ మైలేజీ ఇస్తాయి. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య ఆ కార్లు మైలేజీ ఇస్తుంటాయి. మరి ఎక్కువ మైలేజీ ఇవ్వాలని కొన్ని ట్రిక్స్ పాటించడం ముఖ్యం. మరి మీ కారు కూడా ఎక్కువ మైలేజీ ఇవ్వాలంటే ఈ వీడియో చూడండి.

వైరల్ వీడియోలు
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా