ఇకపై చంద్రుడి మీద డుగ్గు.. డుగ్గు..నాసా స్పెషల్ బుల్లెట్టు బండి.. వీడియో
చంద్రుడి మీద బుల్లెట్టు బండితో చక్కర్లు కొట్టాలంటే మామూలు బుల్లెట్టు బండి కాదు స్పెషల్ గా ఉండాలి. అందుకే అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ బుల్లెట్టును రూపొందించింది.
చంద్రుడి మీద బుల్లెట్టు బండితో చక్కర్లు కొట్టాలంటే మామూలు బుల్లెట్టు బండి కాదు స్పెషల్ గా ఉండాలి. అందుకే అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ బుల్లెట్టును రూపొందించింది. చంద్రుడిపై డుగ్గు డుగ్గు అనడానికి వీలుగా నాసా దీనిని డిజైన్ చేసింది. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా బుల్లెట్టు బండిని తయారుచేయడం గమనార్హం. చంద్రునిపై మనిషి కాలు మోపి దశాబ్దాలు గడిచింది. అయితే ద్విచక్రవాహనాలు మాత్రం ఇంతవరకు అక్కడ ప్రయాణించలేదు. ఈసారి వెళ్లేటప్పుడు రాకెట్ లో ఈ బైక్ ను కూడా తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
భార్యకు ప్రేమతో.. చనిపోయినా ఇంట్లో ఉంచి పూజలు.. వీడియో
మీ పీఎఫ్ ఎకౌంట్లో ఇంట్రస్ట్ వచ్చిందో లేదో తెలుసుకోండిలా.. వీడియో
రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో