మీ పీఎఫ్ ఎకౌంట్లో ఇంట్రస్ట్ వచ్చిందో లేదో తెలుసుకోండిలా.. వీడియో

మీ పీఎఫ్ ఎకౌంట్లో ఇంట్రస్ట్ వచ్చిందో లేదో తెలుసుకోండిలా.. వీడియో

Phani CH

|

Updated on: Nov 14, 2021 | 9:18 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని చందాదారుల ఖాతాకు బదిలీ చేయడం ప్రారంభించింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని చందాదారుల ఖాతాకు బదిలీ చేయడం ప్రారంభించింది. EPFO 8.50% చొప్పున PF పై వడ్డీని చెల్లించాలి. మరి మీ PF ఖాతాలో ప్రభుత్వం నుండి దీపావళి బహుమతి వచ్చిందో లేదో చెక్‌ చేసుకున్నారా… లేదంటే ఇప్పుడు చెక్‌ చేసుకోండి. అందుకోసం మీరు ఈ 4 పద్ధతులను ఉపయోగించి తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం.. మీ పీఎఫ్‌ ఖాతాకు నమోదు చేయబడిన మొబైల్ నంబర్ నుండి 7738299899 నెంబరుకి PF బ్యాలెన్స్ చెక్‌కి SMS ద్వారా EPFOHO UAN TEL అని టైప్ చేసి మెసేజ్ పంపించవచ్చు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ,తమిళం, మలయాళం అలాగే బెంగాలీ భాషల్లో కూడా మెసేజింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే, మీరు మెసేజ్ ద్వారా EPFO ​​బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా UANతో నమోదు అయి ఉండాలి.

మరిన్ని ఇక్కడ చూడండి:

అమ్ముడుపోని లాటరీ టికెట్.. లక్షలు తెచ్చిపెట్టింది.. వీడియో

పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులకు వింత కండీషన్‌ పెట్టిన వధువు.. వీడియో

రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో

Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో

బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్‌ కామెంట్స్‌.! వీడియో