పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులకు వింత కండీషన్ పెట్టిన వధువు.. వీడియో
పెళ్లి అనేది ఒక గొప్ప వేడుక. దీనిని అందరు గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. అయితే ఇక్కడ ఒక వధువు తన వివాహానికి హాజరయ్యే బంధువులకు, స్నేహితులకు ఒక వింత కండీషన్ పెట్టింది.
పెళ్లి అనేది ఒక గొప్ప వేడుక. దీనిని అందరు గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. అయితే ఇక్కడ ఒక వధువు తన వివాహానికి హాజరయ్యే బంధువులకు, స్నేహితులకు ఒక వింత కండీషన్ పెట్టింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఈ వేడుకకు హాజరయ్యే వారందరు వారి ఖర్చులు వారే భరించాలి. మేకప్ ఖర్చులన్నీ ఎవరికి వారే భరించాలని ముందుగానే స్నేహితులకు చెప్పింది. పెద్ద రిసార్ట్ బుక్ చేసింది కానీ అందులో ఉండేందుకు ఎవరికి వారే డబ్బులు ఖర్చు చేయాలి. అక్కడి ఖర్చులన్నీ వారే భరించాలి. తాను ఒక్క రూపాయి కూడా పెట్టేది లేదని తెగేసి చెప్పింది. ఇది విని అందరు ఇదెక్కడి వధువండి బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
లీటరున్నర కూల్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. అంతలోనే.
రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

