బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
మారుతున్న కాలానుగుణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా మానవుడికి వ్యాధులు దరిచేరుతున్నాయి.
మారుతున్న కాలానుగుణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా మానవుడికి వ్యాధులు దరిచేరుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో గుండెపోటుతో బాధపడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు అధిక వయసు ఉన్నవారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో యుక్త వయసులో ఉన్నవారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. పాతికేళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే చాలా మంది బాత్‌రూమ్‌లోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నట్లు ఓ వైద్య బృందం వెల్లడించింది. మరీ బాత్‌రూమ్‌లోనే ఎందుకు గుండెపోటు వస్తుందనే దానిపై పరిశోధకులు పరిశోధనలు చేయగా, పలు విషయాలు ఆసక్తి కర విషయాలు తెలిసిన్నట్లు చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

