లీటరున్నర కూల్‌ డ్రింక్‌ పది నిముషాల్లో తాగేశాడు.. అంతలోనే.

లీటరున్నర కూల్‌ డ్రింక్‌ పది నిముషాల్లో తాగేశాడు.. అంతలోనే.

Phani CH

|

Updated on: Nov 14, 2021 | 8:07 PM

చైనాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకే సారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. ఐతే తదుపరి 6 గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరం సమస్యలు తలెత్తడంతో బీజింగ్‌లోని చావోయాంగ్‌ హాస్పిటల్‌కు అతన్ని తరలించారు.

చైనాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకే సారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. ఐతే తదుపరి 6 గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరం సమస్యలు తలెత్తడంతో బీజింగ్‌లోని చావోయాంగ్‌ హాస్పిటల్‌కు అతన్ని తరలించారు. చికిత్స సమయంలో రక్తపోటు గణనీయంగా పడిపోయిందని, గుండె వేగంగా కొట్టుకుందని, ఊపిరి వేగం కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఇవన్నీ గమనించిన తర్వాత డాక్టర్లు చికిత్స ప్రారంభించారట. క్లినిక్ అండ్ రీసెర్చ్ ఇన్ హెపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే న్యుమాటోసిస్ సమస్య తలెత్తుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

కారు నడిపుతున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని గుర్తించే ఫీచర్‌.. త్వరలో మార్కెట్‌లోకి..! వీడియో

Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో

బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్‌ కామెంట్స్‌.! వీడియో

Dog Practices Squid Game : కుక్క ఎంతో ఈజీగా స్క్విడ్‌ గేమ్‌ ఆడేస్తోంది !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో